భారతదేశం, డిసెంబర్ 25 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. 2025 త్వరలోనే పూర్తి కాబోతోంది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. 2026లో ఇల్లు అందంగా ఉండడంతో పాటు ఆనందంగా, ప్రశాంతంగా, సానుకూల శక్తితో నిండి ఉండాలంటే ఇంట్లో ఈ మొక్కలను నాటండి.

ఈ మొక్కలు సానుకూల శక్తిని తీసుకురావడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇంట్లో ఈ మొక్కలు ఉండడం వలన ప్రతికూల ఎనర్జీ ఉండదు. సంతోషంగా ఉండడానికి కూడా వీలవుతుంది. మరి ఇంట్లో ఎలాంటి మొక్కలు పెడితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది? వాస్తు ప్రకారం ఏ మొక్కలు శాంతిని, డబ్బును తీసుకొస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది. ఈ మొక్క సానుకూల శక్తిని తీసు...