వాస్తు శాస్త్రం: నెమలి నుంచి 7 గుర్రాల వరకు, ఈ 5 చిత్రాలను ఇంట్లో పెడితే సంతోషం, సంవృద్ధి పెరుగుతాయి!
భారతదేశం, మార్చి 7 -- వాస్తు శాస్త్రంలో ఇంటి గోడలపై ఉంచే చిత్రాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ చిత్రాలు ఇంటి అందాన్ని పెంపొందించడమే కాకుండా, సానుకూల శక్తిని పెంపొందిస్తాయి. ఇంట్లో సంతోషం, సంవృద్ధి, సంపద మరియు శాంతిని తీసుకొస్తాయి. జలపాతాలు, 7 గుర్రాలు, నెమళ్లు, పర్వతాలు వంటివి పెడితే శుభ ఫలితాలు వస్తాయి. వాస్తు ప్రకారం ఇంటి దిక్కు, స్థానాన్ని బట్టి వినాయకుడి చిత్రాలు వంటి కొన్ని ప్రత్యేక చిత్రాలు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి.
వాస్తులో జలపాతం లేదా ప్రవహించే నీటి చిత్రం సానుకూల శక్తి మరియు సంపద ప్రవహించడానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఈ చిత్రాన్ని ఉత్తర లేదా తూర్పు గోడపై ఉంచడం ఉత్తమం. ఉత్తర దిశలో ఇవి ఉంటే డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తూర్పు దిశలో వీటిని పెట్టడం వల్ల ఆరోగ్యం మరియు కొత్త ప్రారంభాల అవకాశాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.