వాస్తు ప్రకారం ఈ 4 వస్తువులను ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకండి.. ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయట!
భారతదేశం, అక్టోబర్ 6 -- ఇంట్లో నిత్యం సుఖ శాంతులు వెల్లివిరియాలని, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండాలని అందరూ కోరుకుంటారు. దీనికోసం వాస్తు శాస్త్రంలో అనేక నియమాలను పాటిస్తుంటారు. కేవలం దిశలు, వస్తువుల అమర్పు మాత్రమే కాకుండా, నిత్య జీవితంలో మనం ఇతరులతో చేసే వస్తువుల లావాదేవీలు కూడా వాస్తు పరంగా ఎంతో ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోవడం లేదా వారికి ఇవ్వడం వల్ల అనర్థాలు జరిగే అవకాశం ఉందని వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి.
వాస్తు మరియు జ్యోతిష్య నమ్మకాల ప్రకారం జేబు రుమాలు (హ్యాండ్కర్చీఫ్) విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచైనా ఉచితంగా రుమాల్ తీసుకోవడం గానీ, ఇతరులకు బహుమతిగా ఇవ్వడం గానీ మంచిది కాదని చెబుతుంటారు.
అంతేకాకుండా, ఒకరి రుమాల్ మరొకరు ఉపయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.