భారతదేశం, ఆగస్టు 8 -- వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఏ ఇబ్బంది కూడా రాదు. చాలామంది వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటిస్తూ ఉంటారు. వీటి వలన ప్రశాంతత, సంతోషం, సానుకూల శక్తి వస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగుల బొమ్మలు పెడితే కూడా మంచి ఫలితం ఉంటుంది. వాస్తు ప్రకారం ఏనుగుల బొమ్మలు పెట్టేటప్పుడు ఏ దిశలో పెట్టాలి, ఏ రంగు బొమ్మలు పెడితే మంచిదనే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఏనుగులు ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సక్సెస్‌ను అందుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఏనుగులను పెట్టేటప్పుడు ఏ దిశలో పెట్టాలి, వాటి వలన ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.

ఏనుగులను పెట్టేటప్పుడు ఉ...