భారతదేశం, ఫిబ్రవరి 19 -- చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వలన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మరి వాస్తు ప్రకారం ఏం చేయాలో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇలా చేస్తే ఆనందం, ఆరోగ్యం రెండూ ఉంటాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది.
కొన్ని మొక్కలు ఇంట్లో ఉండడం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాస్తు ప్రకారం తులసి, కలబంద, పాథోస్, మనీ ప్లాంట్, అరేక పామ్ వంటి మొక్కలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే వీటిని ఇంట్లో ఉంచడం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది.
చాలా మంది ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీళ్లలో ఉప్పు వేస్తారు. నిజానికి ఇది చాలా మంచి అలవాటు. ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయడం వలన వైరస్, బ్యాక్టీరియా వంటివి తొలగిపోవడమే కాకుండా సానుకూల శక్తి వ్యాపిస్తుంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.