భారతదేశం, ఫిబ్రవరి 14 -- వాలెంటైన్స్ డే 2026 వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14 శనివారం రావడంతో ప్రేమికులు, స్నేహితులు తమ ఆత్మీయులతో సమయం గడిపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం ఖరీదైన బహుమతులే కాదు, మనం పంచుకునే చిన్న సందేశం కూడా అవతలి వ్యక్తి హృదయాన్ని తాకుతుంది. అందుకే, మీ భాగస్వామికి, స్నేహితులకు లేదా ఆత్మీయులకు పంపేందుకు 10 ప్రేమ సందేశాలు ఇక్కడ ఉన్నాయి.

మీ భాగస్వామి పట్ల మీకున్న గాఢమైన ప్రేమను ఈ మాటలతో వ్యక్తపరచండి:

ప్రేమను వ్యక్తపరచడానికి భాష అడ్డంకి కాదు, కానీ మన మాతృభాషలో చెప్పినప్పుడు ఆ భావం నేరుగా హృదయానికి చేరుతుంది. పైన పేర్కొన్న సందేశాలలో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకుని, ఈ వాలెంటైన్స్ డేని మరింత గుర్తుండిపోయేలా చేసుకోండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu...