వారాహి నవరాత్రుల్లో ఇలా కంద దీపం వెలిగించి, ఈ మంత్రాన్ని జపిస్తే చాలు.. అమ్మవారి అనుగ్రహంతో సమస్యలన్నీ మాయం
భారతదేశం, జూలై 16 -- నిన్నటి నుంచి ఆషాఢ మాసం మొదలైన విషయం తెలిసిందే. ఆషాఢం అనగానే చాలా మంది శూన్యమాసం అని, మంచిది కాదని భావిస్తారు. కానీ ఆషాఢ మాసానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఆషాఢ మాసంలో కొన్ని పరిహారాలను పాటించడం, కొన్ని పద్ధతులను అనుసరించడం వల్ల సంతోషంగా ఉండొచ్చు.
అలాగే, ఆషాఢ పాడ్యమి నుంచి వారాహి నవరాత్రులు మొదలవుతాయి. నిన్నటి నుంచి ఆషాడ మాసం కనుక ఈ తొమ్మిది రోజులను సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ వారాహి నవరాత్రుల సమయంలో కొన్ని పద్ధతులు, పరిహారాలు పాటించడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే, ఈ నవరాత్రుల్లో కుదిరితే కంద దీపాన్ని వెలిగించండి. ఈ దీపానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు దాని గురించి తెలుసుకుందాం.
వారాహి అమ్మవారికి ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు ఇలా కంద దీపాన్ని పెట్టండి. చాలా మంది వారాహి నవరాత్రులను ఎంతో న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.