భారతదేశం, ఫిబ్రవరి 4 -- ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'వారణాసి'. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ గతేడాది విడుదలై సంచలనం సృష్టించింది. అయితే ఆ వీడియోలోని అద్భుతమైన విజువల్స్ చూసి కొందరు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించారని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించాడు.
రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ 3 నిమిషాల గ్లింప్స్ వీడియోను రూపొందించడానికి తమ ఆర్టిస్టులు వారాల తరబడి కష్టపడ్డారని వివరించాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "భవిష్యత్తులో చూస్తే AI జనరేటెడ్ అని అనడాన్ని అవమానంగా భావించడం ఫన్నీగా అనిపిస్తుంది. 'వారణాసి' సినిమా విడుదలయ్యే సమయానికి AI ఎంతలా అభివృద్ధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.