Hyderabad, సెప్టెంబర్ 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. వరుణుడు జూలై 5, 2025న తిరోగమనం చెందాడు. ఇప్పుడు నేరుగా సంచరించనున్నాడు. ద్రిక్ పంచాంగం ప్రకారం జూలై 5 నుంచి 159 రోజులు పాటు తిరోగమనంలోనే ఉంటాడు. డిసెంబర్ 10న నేరుగా సంచరిస్తాడు.

వరుణుడు సంచారంలో మార్పు రావడంతో అది ద్వాదశ రాశులపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను పొందుతారు. కొత్త ఆలోచనలు తీసుకుంటారు.

ఒంటరిగా ఉన్నవారు తోడును పొందే అవకాశం ఉంటుంది. మరి వరుణుని సంచారంలో మార్పు అసలు ఏ రాశి వారికి కలిసి రానుంది, ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి వారికి వరుణుడు నేరుగా సంచరించడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారి మానసిక స్థి...