వరలక్ష్మీ వ్రతం 2026: పూజకు కావాల్సిన సామాగ్రి, తోరం కట్టుకునేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రం!
భారతదేశం, ఆగస్టు 20 -- ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాము. అయితే వరలక్ష్మీ వ్రతం చేసేవారు కచ్చితంగా కొన్ని వస్తువులను ముందే సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారికి కావాల్సిన పూజా సామాగ్రి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి పూజా సామాగ్రి లిస్ట్ చూసేసి ఇప్పుడే రెడీ పెట్టేసుకోండి.
వరలక్ష్మీ వ్రతాన్ని నియమనిష్టలతో జరుపుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ వరలక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వాళ్లు కచ్చితంగా విధానాన్ని తెలుసుకుని పాటించాలని, అలాగే వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వివరాలు ఇక్కడ ఉన్నాయి. చూసేయండి.
వరలక్ష్మీ వ్రతానికి పసుపు, కుంకుమ, హారతి కర్పూరం, అగరబత్తులు, వక్కలు, తమలపాకులు, బియ్యం, బెల్లం, డబ్బా, అరటి పండ్లు కావాలి. అలాగే నైవేద్యానికి మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.