భారతదేశం, ఆగస్టు 21 -- అష్టలక్ష్మీ స్తోత్రాన్ని చదివితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భక్తితో అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక ధైర్యం కలుగుతుంది.

అష్టలక్ష్మీ దేవి ఎనిమిది రూపాలను స్మరించుకుంటూ ఈ స్తోత్రాన్ని ఈ రోజు వరలక్ష్మీ వ్రతం వల్ల చదవడం వలన పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. ఐశ్వర్యం, ఏకాగ్రత కలుగుతాయి. కుటుంబ శ్రేయస్సు, కృతజ్ఞతా భావం పెరుగుతాయి. మనిషి ఆలోచనలను కూడా పెంపొందించుకోవచ్చు.

సుమనస వందిత సుందరి మాధవి

చంద్ర సహోదరి హేమమయే

మునిగణ వందిత మోక్షప్రదాయిని

మంజుల భాషిణి వేదనుతే..

పంకజవాసిని దేవ సుపూజిత

సద్గుణ వర్షిణి శాంతియుతే

జయ జయ హే మధుసూదన కామిని

ఆదిలక్ష్మి సదా పాలయ మామ్..

అయికలి కల్మష నాశిని కామిని

వైదిక రూపిణి వేదమయే

క్షీర సముద్భవ మంగళ రూపిణి

మంత్ర నివాసిని మంత్రనుతే..

మంగళదాయి...