భారతదేశం, జూన్ 2 -- కొన్నేళ్ల పాటు అధికంగా ఉన్న వడ్డీ రేట్లు తాజాగా దిగొస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత పడతాయని అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో ఎవరికైనా డబ్బులు అవసరం పడితే.. పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదా? లేక గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిదా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025 ఏప్రిల్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి తీసుకొచ్చింది. ద్రవ్యోల్బణం చాలావరకు అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధి నెమ్మదిగా స్థిరపడుతుండటంతో రానున్న నెలల్లో మరిన్ని రేట్ కట్స్ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ క్రెడిట్ ల్యాండ్ స్కేప్ సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తోంది. ఈ తరుణంలో ఔత్సాహిక రుణగ్రహీతలు బంగారు రుణాలు- పర్సనల్ లోన్స్ వంటి క్రెడిట్ సాధనాల మధ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.