వంటగదిలో ఈ 7 వాస్తు నియమాలు పాటిస్తే సిరిసంపదలు పెరుగుతాయా?
భారతదేశం, అక్టోబర్ 9 -- చాలామంది ఇంట్లో వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. సానుకూల శక్తి కూడా వాస్తు నియమాలను అనుసరించడం వలన కలుగుతుంది. చాలామంది వంటగదిలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఆ తప్పులు చేస్తున్నారో లేదో ఒకసారి చూసుకోండి. వంటగదిలో ఈ వాస్తు నియమాలను కచ్చితంగా పాటించేలా చూసుకోవాలి.
వీటిని కనుక పాటించకపోతే సుఖసంతోషాలు, ఐశ్వర్యం తగ్గుతాయి. వంటగదిలో అత్యంత ముఖ్యమైన కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగది అన్నపూర్ణాదేవితో పాటుగా సిరి సంపదలకు కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. వంటగదికి సంబంధించి కొన్ని వాస్తు చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ పొయ్యితో ప్రారంభించాలి: ఉదయం వంటగదిలోకి వెళ్లాక ముందుగా గ్యాస్ పొయ్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.