లక్ష్మీ కటాక్షం పొందాలంటే దీపావళి రోజు ఈ శ్లోకాలు, స్తోత్రాలు చదవాల్సిందే!
భారతదేశం, నవంబర్ 7 -- దీపావళి నాడు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం, దీపావళి రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. అలాగే, దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి మంత్రాలను చదువుతారు. అష్టోత్తర శతనామాలు, స్తోత్రాలు, శ్లోకాలు పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. దీపావళి నాడు లక్ష్మీ గణపతి పూజ సమయంలో పఠించడానికి కొన్ని శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు, స్తోత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యం కలగాలని దీపావళి నాడు ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ ప్రయోజనాలన్నింటినీ పొందడానికి వీలవుతుంది.
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే, శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.