లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం సాయంత్రం ఇలా చేయండి.. ఆర్థిక లాభాలతో పాటు ఎన్నోలాభాలు పొందవచ్చు!
భారతదేశం, సెప్టెంబర్ 18 -- చాలామంది వివిధ పరిహారాలను పాటిస్తూ ఉంటారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము. హిందూ సంప్రదాయంలో శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ముఖ్యంగా శుక్రవారం నాడు సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయి.
శుక్రవారం సాయంత్రం కొన్ని పరిహారాలను పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహంతో దేనికీ లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. శుక్రవారం అనుగ్రహం కలుగుతుంది.
శుక్రవారం నాడు సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని "ఓం శ్రీ మహాలక్ష్మీ నమః" అనే మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించండి. శతనామావళిని పారాయణం చేయొచ్చు.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి, తెల్లటి పూలను ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.