Hyderabad, జూన్ 9 -- బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ కృష్ణ తాజా చిత్రం 'సోలో బాయ్' ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ సోలో బాయ్ చిత్రాన్ని నిర్మించారు.
సోలో బాయ్ సినిమాతో గౌతమ్ కృష్ణకు జోడీగా శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీ సోలో బాయ్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన 'సోలో బాయ్' ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్ సినీ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్‌లో గౌతమ్.. రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.