భారతదేశం, మే 31 -- మీరు రైళ్లలో తరచుగా ప్రయాణిస్తారా? వివిధ బ్యాంకుల సహకారంతో ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అందించే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి! టికెట్ల బుకింగ్ కోసం మీరు కార్డులు వాడితే రివార్డ్ పాయింట్స్‌తో పాటు అనేక విధాలుగా డబ్బులు ఆదా అవుతాయి. ఐఆర్సీటీసీ లాయల్టీ స్కీమ్ ద్వారా మీరు ఆయా క్రెడిట్ కార్డులో ఐఆర్సీటీసీ ఈ-పోర్ట్‌లో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు మీకు విలువైన ట్రావెల్ పాయింట్స్ లభిస్తాయి. ఈ పాయింట్స్‌ని రైలు టికెట్లను బుక్ చేసుకునే సమయంలో రిడీమ్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ క్రెడిట్ కార్డుల ఫీచర్లను, బెనిఫిట్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
మరిన్ని వివరాల కోసం ఆయా బ్యాంకుల అధికారిక వెబ్సైట్, కస్టమర్ కేర్ని సంప్రదించాల్సి ఉంటుంది.
Published by HT Digita...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.