భారతదేశం, జూలై 29 -- అమెరికా న్యూయార్క్‌లో కాల్పుల కలకలం రేగింది! సెంట్రల్ మ్యాన్‌హట్టన్‌లోని పార్క్ అవెన్యూ అనే స్కైస్క్రాపర్‌లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఈ ఘటన జరిగింది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ అధికారి సహా కనీసం నలుగురు కాల్పుల కారణంగా మరణించినట్లు సమాచారం. లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురా అనే షూటర్ కూడా స్వీయ-గాయాలతో మరణించినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు.
అనుమానితుడు బుల్లెట్‌ప్రూఫ్ వెస్ట్ ధరించి, ఏఆర్ శైలి రైఫిల్‌తో పార్క్ అవెన్యూలోని స్కైస్క్రాపర్ లోపల కాల్పులు జరిపినట్టు న్యూయార్క్ పోస్ట్ వార్తాపత్రిక వెల్లడించింది. మిడ్‌టౌన్ మాన్ట్టన్లోని రద్దీగా ఉండే ప్రాంతంలో, గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, రాక్ఫెల్లర్ సెంటర్, మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌కు కేవలం కొన్ని బ్లాకుల దూరంలో ఈ ఘటన జరిగింది.
అనుమానిత షూటర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.