రేపు సూర్య గ్రహణం.. భారత్‌పై ప్రభావం ఉందా? సూతక కాలం ఎప్పటి నుంచి?
భారతదేశం, ఆగస్టు 11 -- ఆకాశంలో అద్భుత ఖగోళ ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 12న అనగా రేపు ఈ ప్రత్యేక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమావాస్య పూజా విధానాలు, సూతక కాలం సమయం, గ్రహణ దోషాల నుంచి విముక్తి పొందడానికి పాటించాల్సిన పరిహారాలు, దానధర్మాల గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ ఖగోళ పరిణామం ఎక్కడెక్కడ కనిపిస్తుంది, దీని ప్రభావం మన దేశంపై ఉంటుందా లేదా అనే పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
సమయం వివరాలు చూస్తే.. ఈ సూర్యగ్రహణం భారత్‌లో ఎక్కడా కనిపించదని ఖగోళ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రధానంగా అమెరికాలోని కొన్ని నగరాలు, ఐరోపా, స్పెయిన్, ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్ ప్రాంతాల్లో స్పష్టంగా దర్శనమిస్తుంది. అలాగే పోర్చుగల్ కొన్ని భాగాలు, ఉత్తర రష్యా, ఉత్తర అమెరికా ఈశాన్య ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.