భారతదేశం, ఫిబ్రవరి 16 -- మాఘ మాసం పూర్తి కాబోతోంది. ఫిబ్రవరి 17 అనగా రేపు మాఘ అమావాస్య. పైగా సూర్యగ్రహణం కూడా ఉంది. ఇలా అమావాస్య, సూర్యగ్రహణం రెండూ రావడం చాలా శక్తివంతమైనది. ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు అద్భుతంగా పని చేస్తాయి. మాఘ అమావాస్య, సూర్య గ్రహణం వేళ ఈ పరిహారాలను పాటించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది.
చాలా మంది నరదృష్టి కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కూడా నరదృష్టి వలన చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నరదృష్టి, నరఘోష, శత్రువుల బాధలతో సతమతమవుతున్నట్లయితే ఈ పరిహారాలు అద్భుతంగా పని చేస్తాయి. నరదృష్టి చాలా పవర్‌ఫుల్. నరదృష్టి తగిలితే నల్ల రాయి కూడా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.