భారతదేశం, ఫిబ్రవరి 1 -- టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి రేపే (ఫిబ్రవరి 2).. ఉదయ్ పుర్ లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. వీడియోలు బయటకొచ్చాయి.. ఇలా ఇంటర్నెట్ లో వార్తలు వైరల్ గా మారాయి. సోమవారం రష్మిక, విజయ్ పెళ్లి జరుగుతుందనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవి నిజంగానే పుకార్లు అని తేలింది. రష్మిక, విజయ్ పెళ్లి డేట్ రేపు కాదనేది లేటెస్ట్ అప్ డేట్.
గత కొంతకాలంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారు. వీళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారు. గతేడాది అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ కూడా చేసేకున్నారు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే వీళ్ల పెళ్లి డేట్ విషయంలో మాత్రం రూమర్లు బలంగా వినిపించాయి. ఫిబ్రవరి 2న ఉదయ్ పుర్ లో వీళ్ల వెడ్డింగ్ ఘనంగా జరగబోతుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
అయితే రష్మిక, వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.