Hyderabad, మే 29 -- కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) గురువారం (మే 29) కమల్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చింది. కన్నడ భాషపై అతడు చేసిన కామెంట్స్ కు క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో రిలీజ్ కానివ్వమని స్పష్టం చేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. అసలు కన్నడ భాష వచ్చిందే తమిళం నుంచి అని కమల్ అనడం వివాదానికి కారణమైంది.
కన్నడ భాషను కించపరిచేలా మాట్లాడిన కమల్ హాసన్ శుక్రవారం (మే 30)లోపు పబ్లిగ్గా క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ హాసన్ ను డిమాండ్ చేసింది. ఛాంబర్ ప్రెసిడెంట్ నరసింహలు గురువారం మీడియాతో మాట్లాడారు. కమల్ చేసింది చాలా తప్పని అన్నారు.
"చాలా కన్నడ గ్రూపులు అతని సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే మేము సమావేశమై చర్చించాం. అతడు క్షమాపణ చెప్పాల్సిందే అన్న నిర్ణయానికి వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.