రేపటి నుంచి గురు, శుక్రుల ప్రత్యేక యోగంతో ఈ 4 రాశుల వారికి పట్టనున్న అదృష్టం!
భారతదేశం, నవంబర్ 27 -- గ్రహాలు ఎప్పటికప్పుడు నక్షత్రాలను, రాశులను మార్చడం సహజం. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి గ్రహాల వల్ల శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి సమస్యలు రావచ్చు. ఎప్పుడు ఏది జరుగుతుందనేది గ్రహాల ఆధారంగా తెలుసుకుని, దానికి తగ్గట్టుగా వ్యవహరించడం మంచిది. శుక్రుడు సంతోషాలు, డబ్బు, ప్రేమ, అభిలాషలు మొదలైన వాటికి కారకుడు. గురువు జ్ఞానం, తెలివితేటలు మొదలైన వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు కలిసి లాభ దృష్టి యోగాన్ని తీసుకురాబోతున్నారు. అది కూడా రేపే.
జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే, గురు, శుక్రులు కలిసి లాభదృష్టి యోగాన్ని రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు తీసుకురాబోతున్నారు. ఈ రెండు గ్రహాలు 60 డిగ్రీల కోణంలో సంయోగం చెందినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శుభప్రదమైన యోగం. ఈ యోగం కారణంగా 12 రాశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.