భారతదేశం, నవంబర్ 18 -- ఎప్పటికప్పుడు గ్రహాలు వాటి సంచారాన్ని మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు రావాల్సినప్పుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పు కారణంగా ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలు సంచారంలో మార్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత మార్పు చోటు చేసుకుంటుంది. కుజుడు కూడా కాలానుగుణంగా తన సంచారాన్ని మారుస్తూ ఉంటాడు.

కుజుడు రాశి మార్పు చెందినపుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే కుజుడు కాలానుగుణంగా నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. కుజుడి నక్షత్ర సంచారం త్వరలోనే జరగనుంది. జ్యోతిష్యశాస్త్రంలో కుజ సంచారం చాలా ముఖ్యమైనది. అలాగే కొత్త సంచారం ఎంతో ప్రభావితమైనది.

ఇదిలా ఉంటే, నవంబర్ 19 బుధవారం రాత్రి 7:40 కి కుజు...