భారతదేశం, జూన్ 4 -- ఢిల్లీకి చెందిన ఓ టెక్కీ తన భారీ వేతన పెంపును వెల్లడించి ఇంటర్నెట్ ను ఆశ్చర్యపరిచాడు. తన ప్రస్తుత ప్యాకేజీ అయిన రూ. 5.5 ఎల్పీఏ నుంచి ఒక్కసారిగా రూ .45 లక్షల (ఎల్పిఎ) ప్యాకేజీతో జాబ్ ఆఫర్ను పొందగలిగానని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ లో అతడు పేర్కొన్నాడు.
ఢిల్లీకి చెందిన టెక్కీ దేవేష్ తన సాలరీ ప్యాకేజీలో చోటు చేసుకున్న భారీ పెంపు గురించి ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. తనలాంటి మధ్యతరగతి వ్యక్తికి ఈ స్థాయిలో వేతనం పెరగడం ఇప్పటికీ కలగానే అనిపిస్తోందని అన్నారు. ''ఎప్పుడూ చెప్పలేదు, కానీ నిజాయితీగా చెప్పాలంటే, నేను ఇప్పటికీ కలలో ఉన్నానని కొన్నిసార్లు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత సంవత్సరమే ఐబీఎం లో నా పూర్తికాల వృత్తిని కేవలం రూ. 5.5 లక్షల వార్షిక వేతనంతో ప్రారంభించాను. ఇప్పుడు ఒక సంవత్సరంలోనే నా చేత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.