భారతదేశం, జూన్ 13 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రోడ్ల మీద ఒకప్పుడు ఒకటి, రెండుగా కనిపించే ఈవీల సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్‌ని ఆటోమొబైల్ సంస్థలు లాంచ్ చేస్తున్నాయి. పైగా, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎప్పటికప్పుడు దిగొస్తున్నాయి కూడా! రూ. 10లక్షల బడ్జెట్లో ఇప్పుడు దేశంలో మంచి ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకవేళ ఈవీని తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ డేట్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. పూర్తిగా చూడండి..
టాటా పంచ్- టాటా పంచ్ ఈవీలో రెండు ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 25 కేడబ్ల్యూహెచ్, ఇంకొకటి 35 కేడబ్ల్యూహెచ్. 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. 35 కే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.