భారతదేశం, సెప్టెంబర్ 8 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. గ్రహాల సంచారంలో మార్పు వలన ఒక్కోసారి శుభ ఫలితాలు, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే, కుజుడు మిథున రాశిలో సెప్టెంబర్ 18 వరకు ఉంటాడు. రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 180 డిగ్రీల దూరంలో ఉండడంతో సంసప్తక రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

మిథున రాశిలోనే కుజుడు సంచారం చేస్తున్నాడు. ఈ రాశి వారికి ఈ రాజయోగం బాగా కలిసి రాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్...