భారతదేశం, నవంబర్ 15 -- రాశి ఫలాలు 15 నవంబర్ 2025: ఈరోజు కర్కాటకంలో బృహస్పతి. సింహరాశిలో కేతువు. కన్యారాశిలో చంద్రుడు. తులారాశిలో సూర్యుడు, శుక్రుడు ఉండగా వృశ్చిక రాశిలో బుధుడు మరియు కుజుడు వున్నారు. రాహువు కుంభరాశిలో వున్నాడు. శని మీన రాశిలో వున్నాడు. ఈ సమయంలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం.

మేష రాశి: ఈరోజు మేష రాశి వారు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. పిల్లల ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి. ప్రేమ, పిల్లల విషయంలో అంతా బాగానే ఉంది. ఆరోగ్యం ఒక మాదిరి గా ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. ఆకుపచ్చ వస్తువును దానం చేయండి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశి వారు ఎక్కువగా చదవడం, రాయడంపై ఆసక్తి చూపుతారు. మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, పిల్లల పరిస్థితి కూడా దాదాపుగా బాగుంది. వ్యాప...