రాబోయే 30 రోజులు ఈ రాశులకు విపరీతమైన అదృష్టం.. శుక్ర, కుజ, సూర్య, బుధ, గురువుల సంచారంతో బ్రహ్మాండంగా ఉంటుంది
భారతదేశం, జూన్ 1 -- నేటి నుంచే జూన్ నెల ప్రారంభమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికల పరంగా ఈ నెల అత్యంత కీలకమైనదిగా పండితులు చెబుతున్నారు. రాబోయే 30 రోజుల్లో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. ఈ గ్రహాల మార్పు వల్ల అత్యంత శక్తివంతమైన రాజయోగాలు కలగనున్నాయి. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టడమే కాకుండా, ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
గ్రహాల మార్పుల పరంపర ఈ నెల 2వ తేదీ నుంచే ప్రారంభమవుతుంది.
జూన్ 2: దేవగురువు బృహస్పతి (గురుడు) కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ గురుడు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల 'హంస మహాపురుష రాజయోగం' ఏర్పడుతుంది.
జూన్ 8: శుక్ర గ్రహం కూడా కర్కాటక రాశిలోకి చేరుతుంది. దీనివల్ల 'గజలక్ష్మి రాజయోగం' సిద్ధిస్తుంది.
జూన్ 15: సూర్య భగవానుడు మిథ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.