భారతదేశం, జనవరి 10 -- ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పరిహారాలను కూడా పాటిస్తారు. ఈ పరిహారాలను పాటించడం వలన అదృష్టం కూడా వరుస్తుంది. ఆనందంగా ఉండొచ్చు, సమస్యలన్నీ తొలగిపోతాయి. పైగా ఈ పరిహారాలు చాలా ఈజీ. కష్టం కూడా కాదు. నిద్రపోయేటప్పుడు దిండు కింద వీటిని ఉంచితే సరిపోతుంది. ఇక మీ బాధలన్నీ తొలగిపోతాయి. హ్యాపీగా ఉండడానికి వీలవుతుంది.

పటిక ప్రతికూల శక్తిని, దుష్టశక్తిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. దిండు కింద ఒక వారం పాటు పటికను పెట్టండి. సానుకూల శక్తి పెరగడంతో పాటు పీడకలలు రావు. సంతోషంగా ఉండొచ్చు. పీడకలల భయం కూడా తొలగి పోతుంది.

నిద్రపోయే ముందు దిండు కింద ఐదు, ఏడు లేదా తొమ్మిది లవంగాలను పెట్టండి. దీని వలన హాయిగా నిద్ర పడుతుంది. ప్రతికూల శక్తి తొలగి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి. ఈ లవంగాలను ఉద...