భారతదేశం, ఫిబ్రవరి 6 -- ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ 'ది రాజాసాబ్'. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఇవాళ (ఫిబ్రవరి 6) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన రాజాసాబ్ ఓటీటీని షేక్ చేస్తోంది.
ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ రాజాసాబ్. ఈ సినిమా శుక్రవారం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రాజాసాబ్ మూవీ ఓటీటీ లవర్స్ కు అందుబాటులో ఉంది. ఈ సినిమాకు అదనపు సీన్లు యాడ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు.
రాజాసాబ్ మూవీ ఇలా ఓటీటీలోకి వచ్చిందో లేదో అలా ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. అర్ధరాత్రి డిజిట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.