Hyderabad, ఆగస్టు 11 -- ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఆదివారం నాడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు. అదే విధంగా కొన్ని పరిహారాలను పాటిస్తే సూర్యభగవానుని అనుగ్రహాన్ని పొందవచ్చు. రాగి నాణేనికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు. రాగి నాణెం జాతకంలో సూర్యుడు స్థానాన్ని బలపరుస్తుంది. మరి ఆదివారం నాడు రాగి నాణెంతో ఏం చేయాలి? ఈ పరిహారాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆదివారం నాడు ఈ పరిహారాన్ని పాటించండి. జాతకంలో సూర్యుడు స్థానం బలహీనంగా ఉన్నట్లయితే, శుభ ఫలితాలను పొందలేకపోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఓటములు తప్పవు. అదే విధంగా ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులను కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిహారాన్ని పాటించండి.

ఆదివా...