భారతదేశం, ఆగస్టు 27 -- ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్ట్ 28, అంటే రేపు వచ్చింది. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రత్యేకంగా నిలిచే ఈ పండుగ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు వస్తుంది. 2026లో రక్షాబంధన్ రోజు ఆధ్యాత్మికంగానే కాదు, జ్యోతిష్య పరంగా కూడా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది.

రాఖీ పండుగ నాడు బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడనుంది. అలాగే సూర్యుడు తన స్వరాశి అయిన సింహరాశిలో ఉంటాడు. దాంతో శుభ ప్రభావం చోటుచేసుకోబోతోంది. అన్ని రాశుల వారికి తన అనుగ్రహాన్ని అందిస్తాడు. ఈ ప్రత్యేక గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. కెరీర్‌లో అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి.

వ్యాపారులకి కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. అలాగే ఈ సమయంలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తయిపోతాయి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వ...