భారతదేశం, ఆగస్టు 30 -- పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ'. ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన రొమాంటిక్ లవ్ మెలోడీ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ తో సాగుతున్న 'సువ్వి సువ్వి సువ్వాల' సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మూడో రోజుల్లోనే 64 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది.

ఫైర్ స్టార్మ్ అంటూ ఓజీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ఇప్పుడు పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్ మధ్య రొమాన్స్ ను చాటేలా, వాళ్ల ప్రేమను చెప్పేలా 'సువ్వి సువ్వి' సాంగ్ వచ్చేసింది. తమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. శ్రుతి రంజని వాయిస్ తో మ్యాజిక్ చేసింది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమాకు డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ప్రొడ్యూసర్లు. సువ్వి సువ్వి సాంగ్ లిరిక్స్ ఇక్కడ మీకోసం.

ఉండిపోవ...