భారతదేశం, మే 27 -- యాంకర్ రష్మి గౌతమ్ హీరోయిన్‌గా నటించిన తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ బొమ్మ బ్లాక్‌బస్టర్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఈ మూవీ యూట్యూబ్‌లో రిలీజ్ కావడం గమనార్హం.
నందు హీరోగా నటించిన ఈ మూవీకి రాజ్ విరాట్ దర్శకత్వం వహించాడు. 2022లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. బొమ్మ బ్లాక్‌బస్టర్ మూవీలో కిరీటి దామరాజు, రఘు కుంచే కీలక పాత్రల్లో నటించారు.
ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందించాడు. రష్మి గౌతమ్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్‌తో పాటు వెరైటీ ప్రమోషన్స్‌తో ఈ చిన్న సినిమా ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ కలిగించింది. పాయింట్ కొత్తగా ఉన్న దానిని ఆసక్తికరంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో దర్శకుడు తడబడటంతో బాక్సాఫీస్ వద్ద బోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.