భారతదేశం, మే 28 -- అమెరికాలోని యూనివర్సిటీలు, అంతర్జాతీయ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది! స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదేశించారు. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ని ట్రంప్ ప్రభుత్వం అత్యంత కఠినంగా పరిశీలిస్తున్న సమయంలో ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం.
అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇదే విషయంపై యూనివర్సిటీలతో కూడా ట్రంప్‌నకు గొడవ నడుస్తోంది. ఇక ఇప్పుడు స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిలిపివేయడం అనేది వైట్ హౌస్, విశ్వవిద్యాలయాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రమాదాన్ని పెంచుతుంది. పరిస్థితి మొదట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.