భారతదేశం, జనవరి 4 -- 2026 సంక్రాంతికి పండగ జోష్ ను రెట్టింపు చేయడానికి వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మన శంకర వరప్రసాద్ గారు అంటూ థియేటర్లో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా కనిపిస్తోంది మన శంకర వరప్రసాద్ గారు మూవీ. ట్రైలర్ లాస్ట్ లో వెంకీ, చిరు కౌంటర్లు అదిరిపోయాయి.
చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 12, 2026న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి 4) ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి తన హిట్ ఫార్ములా అయిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా మన శంకర వరప్రసాద్ సినిమాను రెడీ చేశాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
అనిల్ రావిపూడి మూవీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.