భారతదేశం, ఫిబ్రవరి 19 -- కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో యష్. ఈ కన్నడ సూపర్ స్టార్ నటించిన అప్ కమింగ్ మూవీ 'టాక్సిక్'. ఇప్పటికే ఈ మూవీ టీజర్ హాట్ టాపిక్ గా మారింది. లిమిట్స్ దాటిన అశ్లీల సన్నివేశాలతో ఈ టీజర్ పై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడిక టాక్సిక్ మూవీ స్టోరీ లీకైంది.
యశ్ టాక్సిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ స్టోరీ బయటకు రావడం మేకర్స్ కు పెద్ద షాకే. ఈ సినిమా యూఏఈ డిస్ట్రిబ్యూటర్ సంస్థ టాక్సిక్ స్టోరీని సోషల్ రివీల్ చేసింది.
యష్ రాబోయే చిత్రం 'టాక్సిక్' గురించిన పూర్తి వివరాలు ఆన్లైన్లో వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా యూఏఈ డిస్ట్రిబ్యూటర్ అనుకోకుండా వాళ్ల అధికారిక వెబ్సైట్లో స్టోరీని పోస్టు చేశారు. యూఏఈ డిస్ట్రిబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.