భారతదేశం, నవంబర్ 16 -- మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు, మీ కేవైసీ వివరాలు అప్‌డేట్‌గా ఉన్నాయా లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. మీ కేవైసీని అప్‌డేట్ చేయడానికి ముందు, దాని ప్రెజెంట్​ స్టేటస్​ తెలుసుకోవడం అవసరం.

మీరు మీ పాన్ నంబర్ ఉపయోగించి ఏదైనా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లేదా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ వెబ్‌సైట్‌లో కేవైసీ స్థితిని తనిఖీ చేయవచ్చు. మీ కేవైసీ స్టేటస్​ 'వాలిడేటెడ్​', 'రిజిస్టర్డ్​', 'ఆన్​ హోల్డ్​', లేదా 'రిజెక్టెడ్​' అని ఉంటుంది.

మీరు పెట్టుబడి పెట్టిన ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ లేదా ఆర్టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

కేవైసీ స్టేటస్ లింక్ కోసం వెతకండి. అక్కడ మీ 10-అంకెల పాన్ నంబర్‌ను నమోదు చేయండి.

క్యాప్చాపై క్లిక్ చేయండి.

మీ కేవైసీ స్థితి వాలిడేటెడ్​ / రిజిస్టర్డ్​/ ఆన్​హోల్డ్​) /రిజెక్టెడ్​ అని కనిపిస్తు...