భారతదేశం, ఏప్రిల్ 3 -- గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు వస్తే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలకు యువరాజు అయిన బుధుడు తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. బుధుడు నక్షత్ర సంచారం చేసినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బుధ నక్షత్ర సంచారంతో మే నెలలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. మరి ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు చూద్దాం.
భరణి నక్షత్రంలోకి బుధుడు మే 7న అడుగుపెడతాడు. దీంతో కొన్ని రాశుల వారు విపరీతమైన లాభాలను పొందబోతున్నారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. వ్యాపార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.