భారతదేశం, మార్చి 27 -- సూర్యుడు గ్రహాలకి రారాజు. సూర్యగ్రహం సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ప్రతి నెల సూర్యుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. త్వరలోనే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందబోతున్నారు. ఏప్రిల్ 14న, మంగళవారం నాడు ఉదయం 9:30కి సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.
సూర్యుడు, కుజుడికి మధ్య స్నేహపూర్వకమైన బంధం ఉంటుంది. కాబట్టి కుజరాశి అయిన మేషరాశిలో సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందబోతున్నారు. మార్చి 15 వరకు సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం అయితే సూర్యుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. మరి మేష రాశిలోకి స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.