భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఓ వైపు ధనుష్ తో డేటింగ్, పెళ్లి రూమర్లు బలంగా వినిపిస్తున్న సమయంలో మృణాల్ ఠాకూర్ పై మరో హీరో పూల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. బ్యూటీ మృణాల్ ఠాకూర్‌పై బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది పూల వర్షం కురిపించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
మృణాల్ ఠాకూర్‌పై బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది పూల వర్షం కురిపించాడు. మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది కలిసి 'దో దీవానే షెహర్ మే' సినిమా చేశారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ జంట తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొంది. అక్కడ బయట ఓ ఫొటోగ్రాఫర్ తో మాట్లాడుతున్న మృణాల్ ఠాకూర్‌పై గొడుగులో నింపుకుని వచ్చిన పూలతో వర్షం కురిపించాడు సిద్ధాంత్. దీనికి ఇంప్రెస్ అయిన మృణాల్ రియాక్షన్ వైరల్ గా మారింది.
దో దీవాని షెహర్ మే ప్రమోషనల్ ఈవెంట్ స్టేజీపైనా సిద్ధాంత్ చతుర్వే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.