భారతదేశం, మే 9 -- న్యూమరాలజీ ఆధారంగా ఎన్నో విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. వీటి ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే, ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కొన్ని ప్రత్యేక సంఖ్యలు ఉన్నాయి. ఈ లైఫ్ పాత్ నెంబర్ కలిగిన మహిళలు తమ భాగస్వాముల పట్ల ఎంతో ప్రేమ, ఆసక్తి చూపిస్తారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా భాగస్వామికి అండగా ఉంటారు. జీవితంలో ఎప్పుడూ తోడుగా నిలుస్తారు. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు ప్రేమికుడైనా, భర్త అయినా సరే తమ భాగస్వామిని అపారంగా ప్రేమిస్తారు.

డెస్టిని నెంబర్‌ను త...