భారతదేశం, ఏప్రిల్ 6 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకుంటాము. అంతే కాకుండా, న్యూమరాలజీలో ఉన్న రాడిక్స్ సంఖ్యలు కూడా మన గురించి అనేక విషయాలు చెబుతాయి. మన వ్యక్తిత్వం, తీరుతో పాటు భవిష్యత్తు గురించి కూడా చెబుతాయి. మన పేరు, పేరులో ఉండే మొదటి అక్షరం, చివరి అక్షరం కూడా ఎన్నో విషయాలను తెలుపుతుంది.
పేరులో చివరి అక్షరం ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఇది మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుందని మీకు తెలుసా? న్యూమరాలజిస్టుల ప్రకారం, ఈరోజు పేరులో చివరి అక్షరం ద్వారా మీరు ఎలాంటి వారో ఇక్కడ తెలుసుకోండి.
మీ పేరు 'ఓ' అక్షరంతో ముగుస్తున్నట్లయితే, చదువులో మీరు ఎప్పుడూ ముందుంటారు. అలాగే కొత్త ఆలోచనలతో ఎల్లప్పుడూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. క్రియేటివిటీని కూడా రోజు రోజుకీ పెంచుకుంటూ వెళ్తారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా జాగ్రత్తగా తగిన నిర్ణయాలు తీసుకుని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.