Hyderabad, సెప్టెంబర్ 18 -- చాలామంది వాస్తు ప్రకారం నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవహించేలా ఉంటుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పర్సులో కొన్ని ఉండడం వలన నష్టాలు కలిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట సానుకూల శక్తి ప్రవహించాలని, ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు వలన ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, డబ్బు నష్టం కలగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.

పర్సులో కొన్ని వస్తువులను పెట్టడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. అదే విధంగా పర్సులో కొన్నిటిని పెట్టడం వలన నష్టాలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా పర్సులో వీటిని ఉంచకండి. మరి వాస్తు ప్రకారం పర్సులో ఏం ఉండకూడదు? ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడే తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం చిరిగిపోయి...