భారతదేశం, ఏప్రిల్ 9 -- చాలామంది పెద్దలు పాటించే పద్ధతులను వారు చెప్పే వాటినే కొట్టి పారేయకుండా పాటిస్తూ ఉంటారు. నిజానికి జ్యోతిష్యం ప్రకారం కొన్ని వస్తువులను ఇతరులకు నేరుగా ఇవ్వడం మంచిది కాదు. చేతులతో నేరుగా (Handing over directly) ఈ వస్తువులను ఇవ్వడం వలన ప్రతికూల శక్తితో బాధ పడాల్సి ఉంటుంది. సంతోషం, సంపద కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, వీటిని నేరుగా ఇతరులకు మన చేతులతో ఇవ్వడం మంచిది కాదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు చంద్రుడు, శుక్రుడుతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ప్రతికూల శక్తిని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహువు, కేతువులతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఉప్పును ఇతరులకు నేరుగా మీ చేతులతో ఇవ్వకండి. లేదంటే గొడవలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎక్కడైనా ఒక చోట పెట్టి వారిని తీసుకోమన...