మీ కిచెన్లో కూడా పొయ్యి, సింక్ పక్కపక్కనే ఉన్నాయా? అయితే మీ ఇంట్లో డబ్బు నిలవదు.. ఈ సమస్యలు కూడా రావచ్చు!
భారతదేశం, జూన్ 1 -- చాలా మంది ఇంట్లో వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, ప్రతికూల శక్తి తగ్గుతుంది. వంటగదిలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఇల్లు అందంగా ఉండడంతో పాటు ఆధునిక హంగులతో ఇల్లంతా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. వంటగదిలో కూడా చాలా కొత్త పద్ధతులను పాటిస్తున్నారు.
మాడ్యులర్ స్టైల్లో వంటగదిని చేయించుకుంటున్నారు. అయితే చాలా మందికి తెలియకో, లేకపోతే ప్లేస్ సరిపోకో, వంటగదిలో గ్యాస్ స్టవ్, సింక్ రెండింటినీ ఒకే స్లాబ్పై పక్కపక్కనే పెడుతున్నారు. చూడడానికి ఇది బాగుంటుంది. కానీ వాస్తు ప్రకారం ఇది పెద్ద దోషం అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేసే ఇలాంటి మార్పులు ఇంట్లో ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి. సానుకూల శక్తిని దెబ్బతీస్తాయి.
వా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.