భారతదేశం, ఏప్రిల్ 13 -- మహాలక్ష్మీ రాజయోగం: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పులు చేస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులు తీసుకొస్తుంది. ఏప్రిల్ 16న మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకు రాబోతోంది.
ఏప్రిల్ 16న మహాలక్ష్మీ రాజయోగం మీనరాశిలో ఏర్పడుతుంది. ఈ యోగంతో కొన్ని రాశుల వారికి ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి, సక్సెస్ను అందుకుంటారు. మరి మహాలక్ష్మీ రాజయోగంతో ఏ రాశి వారికి అద్భుతంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం.
ప్రస్తుతం కుజుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. మే 11 వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఈ సమయంలో చాలా గ్రహాలతో సంయోగం చెందుతాడు. శుభయోగాలు ఈ సమయంలో ఏర్పడతాయి. కుజుడు, చంద్రుడుతో సంయోగం చెందినప్పుడు ఈ మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.