భారతదేశం, మార్చి 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఏప్రిల్ 2న త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఇది సూర్య, కుజ, శని గ్రహాల కలయిక వలన ఏర్పడుతుంది. ఈ త్రిగ్రాహి యోగం మీనరాశిలో ఏర్పడబోతోంది. మీన రాశిలో త్రిగ్రాహి యోగం వలన కొన్ని రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందబోతున్నారు.
ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ సూర్య, శని గ్రహాలతో సంయోగం ఏర్పడుతుంది. ఈ మూడు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలను తీసుకు రాబోతోంది. ఆస్తులను కొనుగోలు చేస్తారు. కెరీర్‌లో సక్సెస్‌ను చూస్తారు. కష్టమైన పనులను కూడా చురుకుగా పూర్తి చేస్తారు. మరి ఏ రాశుల వారు ఈ యోగంతో శుభ ఫలితాలను పొందబోతున్నారో ఇప్పుడు చూసేద్దాం.
ఈ మూడు గ్రహాల కలయిక ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 14 వరకు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.