భారతదేశం, మార్చి 30 -- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే (తమిళగ వెట్రి కజగం) పార్టీ అధినేత, నటుడు దళపతి విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నాడు. సోమవారం (మార్చి 30) నాడు చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి అతడు తన నామినేషన్ వేశాడు. ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, తమ పార్టీ గుర్తు అయిన విజిల్ కు ఓటు వేయాలని అతడు ప్రజలను కోరాడు.
తన ప్రచార వాహనంపై నుంచి వేలాది మంది అభిమానులు, మద్దతుదారులను ఉద్దేశించి దళపతి విజయ్ ప్రసంగించాడు. తాను ప్రజల కోసమే ఇక్కడికి వచ్చానని చెబుతూ.. అధికార డీఎంకే ఒక దుష్ట శక్తి అంటూ తాను చేస్తున్న ఆరోపణలను మరోసారి గట్టిగా వినిపించాడు.
"మనం తమిళనాడును కాపాడుకోవాలి. మన రాష్ట్రం ఇలా తయారవ్వడానికి అసలు కారణం ఎవరు? ఈ దుష్ట శక్తి డీఎంకేనే దీనికంతటికీ కారణం, స్టాలిన్ సారే దీనికి ముఖ్య ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.